రోడ్డు మరియు పైపులైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ శ్రీరంగాపురం రాఘవేంద్ర గారు

indian media
0


జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక విలియంపేట నందు వరద ముంపునకు గురై రోడ్డు మరియు జగ్గయ్యపేట పట్టణానికి వాటర్ సప్లై చేసే ప్రధాన పైప్ లైన్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే! ఈ పైప్ లైన్ నుంచి వాటర్ సప్లై ఆగిపోవడం వలన జగ్గయ్యపేటలో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ మంచినీరు సదుపాయం అందించలేని పరిస్థితి

 



చైర్మన్ గారు మాట్లాడుతూ సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో మున్సిపల్ అత్యవసర నిధులతో ఈ పైపులైను, రోడ్డును పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు

 



.మరో వారం రోజుల్లో జగ్గయ్యపేట పట్టణ ప్రజలందరికీ పూర్తిస్థాయిలో మంచినీటి సదుపాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు

 


ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్రావు, కౌన్సిలర్ పేరం సైదేశ్వరరావు,ఇరిగేషన్ DE రామకృష్ణ,మున్సిపల్ DE శివ కోటేశ్వరరావు,సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">