విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం
స్టీల్‌ప్లాంట్ చైర్మన్‌గా అజిత్‌కుమార్ సక్సేనా
గతంలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేసిన సక్సేనా
మాంగనీస్ లిమిటెడ్ సీఎండీగా బదిలీపై వెళ్లి..
మళ్లీ స్టీల్‌ప్లాంట్ చైర్మన్ వచ్చిన అజిత్‌కుమార్
పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించే వరకు అజిత్ కుమార్ సక్సేనా కొనసాగుతారని కేంద్రం ఉత్తర్వులు