వినాయక చవితి పండగ రోజు పరేషాన్ చేసే లుక్స్ షేర్ చేసిన యాంకర్ శ్రీముఖి. పద్ధతైన డ్రెస్సులో మరింత కలర్ ఫుల్‌గా కనిపించి నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అయింది. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి.
వరుస ఫోటో షూట్స్ వదులుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది యాంకర్ శ్రీముఖి. సరికొత్తగా ట్రాన్స్ ఫామ్ అవుతూ తన గ్లామర్ తో రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన లుక్స్ చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.
చిన్నితెరపై స్టార్ యాంకర్ గా భారీ పాపులారిటీ సంపాదించింది శ్రీముఖి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ హంగామా చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న శ్రీముఖి.. తాజాగా జిగేల్ అనిపించే సొగసుతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది.