విజయవాడ:
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నిక ..
తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం..
అన్ని ప్రాంతాల్లోని నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం..
ఇకపై మంగళగిరి, కడపలో కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తామని కేశినేని చిన్ని తెలిపారు.