కంట్రీ డిలైట్ యాడ్ లో యాక్టింగ్ అదరగొట్టిన మెగాస్టార్

indian media
0

 


  
మెగాస్టార్ చిరంజీవి ‘కంట్రీ డిలైట్’ యాడ్‌లో నటించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ చేస్తున్న చిరు. ఇటు యాడ్స్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు ఇప్పటికే పలు యాడ్స్ లలో నటించగా తాజాగా ‘కంట్రీ డిలైట్’ యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో తన మార్క్ నటనతో చిరంజీవి ఈ యాడ్‌లో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ మాస్ కమర్షియల్ యాడ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘కంట్రీ డిలైట్’ రూపొందించిన ఈ యాడ్‌లో చిరంజీవి నటించగా డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">