వైభవంగా స్టీల్ ప్లాంట్ గణనాథుని నిమజ్జనోత్సవం

indian media
0

 వైభవంగా స్టీల్ ప్లాంట్ గణనాథుని నిమజ్జనోత్సవం 



జగ్గయ్య పేట పట్టణ సమీపంలోని వి.ఎస్.పి క్వార్టర్స్ ప్రాంగణంలో గల శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జనోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. జేఎల్ఎం ఇన్చార్జ్ నాగరాజు ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఆలయంలోవైభవంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నిమజ్జోత్సవం సందర్భంగా స్వామివారి లడ్డు ప్రసాదంను ఉద్యోగ ప్రముఖులు కళ్యాణ్ మరియు యేసయ్య లు దక్కించుకున్నారు. అనంతరం అట్టహాసంగా నిమజ్జోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ ప్రముఖులు కిరణ్ కుమార్ సింగ్, కళ్యాణ్, జె వి ఎస్ డి ప్రసాద్, ప్రముఖులు నరేష్, నరేంద్ర ప్రమోద్, అనిల్ కుమార్, శ్రీనివాస్ ,తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">