ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన జగ్గయ్యపేట ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి,ఆర్టీసీలో ఎక్కువకాలం సర్వీస్ చేసి 83 సంవత్సరాల వయసు కలిగిన శ్రీ పిల్లి మత్తయ్య మరియు శ్రీ తాళ్లూరి పెరుమాళ్లయ్య లను దుశ్యాలతో సత్కరించి వారిని కొనియాడినారు. ఈ సమావేశమునకు అసోసియేషన్ అధ్యక్షులు చినమీరా, కార్యదర్శి నంబూరి చలపతిరావు, కోశాధికారి సీతారాం,మరియు కమిటీ సభ్యులు వై మోహన్ రావు,నోబెల్ భాష, టీవీ నారాయణ,యేసు నారికెళ్ళ నాగేశ్వరరావు, పెద్దబ్బాయి, నాగమల్లేశ్వరరావు, చిన్ని,జంపాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.ఇట్లు, నంబూరి చలపతిరావు కార్యదర్శి