జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా

indian media
0

 




జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో బంగారు కొట్ల సెంటర్లో స్థానిక నేతలతో కలిసి మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలు మాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు గారు,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు గారు మరియు ముఖ్య నాయకులు ఘన నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">