చరిత్రలో ఈరోజు అక్టోబర్ 2..

indian media
0


 చరిత్రలో ఈరోజు అక్టోబర్ 2..


🔎సంఘటనలు🔍


🌾1844: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు.


🌾1966 భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ఏర్పడింది.


🌾1971: అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గాంధీ సదన్‌గా ఇప్పుడు మనకు తెలిసిన బిర్లా హౌస్‌ను దేశానికి అంకితం చేశారు . ఇక్కడే మహాత్మా గాంధీ హత్య జరిగింది.


🌾1972: భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ స్టేషన్ బొంబాయిలో మొదలయ్యింది.


🌾1985: వరకట్న నిషేధ సవరణ చట్టం అమలులోకి వచ్చింది


🌾1992: ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడింది.


🌾1994: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.


🌾2009: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.


🌾2014: స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం మొదలయ్యింది


🌹జననాలు🌹


💞1869: మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948)


💞1891: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962)


💞1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1987).


💞1904: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)


💞1911: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (మ.1997)


💞1943: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.


💐మరణాలు💐


🥀1906: రాజా రవివర్మ, ప్రముఖ చిత్రకారుడు (జ. 1848)


🥀1982: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (జ.1896)


🥀2018: ఎం.వి.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం లోని గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అమెరికా లోని అలాస్కాలో మరణం (జ. 1938 జూలై 3).


🇮🇳జాతీయ దినాలు 🇮🇳


🍂గాంధీ జయంతి. (అంతర్జాతీయ అహింసా దినం)


🍂లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.


🍂అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.


🍂ప్రపంచ సాధు జంతువుల రోజు.


🍂మానవ హక్కుల పరిరక్షణ దినం


🍂గ్రామ స్వరాజ్ డే.


🍂ఖైదీల దినోత్సవం

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">