ప్రమాద బాధితుడు గోపాలకృష్ణ ను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.
ఇటీవలే జగ్గయ్యపేట హైవే వద్ద ప్రమాదానికి గురై హైదరాబాద్ వెల్ కైండ్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న జగ్గయ్యపేట పట్టణానికి చెందిన తాళ్లూరి గోపాలకృష్ణ ని హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి డాక్టర్లను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు, సాయి ప్రసాద్ గారు, చిన్నబాబు గారు.