అనుమంచిపల్లి గ్రామం లో (నిన్న సాయంత్రంపూట) రోడ్ మీదకు నడుస్తున్న మహిళ మెడలోని గొలుసును తెంపుకు పోయినా దొంగ .

indian media
0

జగ్గయ్యపేట మండలం 

అనుమంచిపల్లి గ్రామం లో (నిన్న సాయంత్రంపూట) రోడ్ మీదకు నడుస్తున్న మహిళ మెడలోని గొలుసును తెంపుకు పోయినా దొంగ . 

మహిళా ఇంటి నుండి నందిగామ లో నివసిస్తున్న కూతురు వద్దకు వెళ్ళుటకు సర్వీస్ రోడ్డు నుండి జాతీయ రహదారి మీదకు నడిచి వస్తుండగా కారు లోని వారు మూత్రం విసర్జించుటకు ఆగిన్నట్లు ఆగి, మహిళా మెడ లోని బంగారుగొలుసు ను లాక్కెళ్లి పోయినా గుర్తు తెలియని దొంగ.

బాధిత మహిళ చిల్లకల్లు పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు సమాచారం.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">