న్యాయవాదుల చట్టంలో అభ్యన్తరకర మార్పులకు...బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాల్పడటాన్ని నిరసిస్తూ... జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ అన్నెపాగ సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ది. 01-10-24 నుండి 04-10-2024 వరకు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలియజేయుటకు తీర్మానించారు ... ఈ సందర్బంగా న్యాయవాదులు మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలు న్యాయవాదులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు...
కార్యక్రమంలో అన్నెపాగ సుందరరావు,బత్తుల వెంకటరామయ్య, కరణం నరసింహరావు,పసుపులేటి సత్య శ్రీనివాసరావు, M.కృష్ణయ్య, M. ఆంజనేయులు, K. శ్రీనివాసరావు, రావూరి ప్రసాద్, G. శ్రీనివాస గౌడ్, పూల నాగరాజు, D. హనుమంతరావు, దాసరి నాగేశ్వరావు, కరిసే రత్న బాబు, శ్రీధర్, అశోక్, శ్రీనివాసవి, శేషకుమారి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు...