ర్మిషన్ ఒకటైతే చేసేదంతా ఒకటి ఉచిత ఇసుక మాత్రమే తోలుతున్నాం అని చెబుతారు వాటిని అడ్డుపెట్టుకొని తమ పని చక్క పెట్టుకుంటారు పరిస్థితులు ఎలా ఉన్నా వారికిఅనుకూలంగా మలుచుకోవడంలో వారికి వారే సాటి అందుకే ఏళ్ల తరబడి సాఫీగా సాగిపోతుంది వారి వ్యాపారం. జరగరానిది ఏదైనా జరిగినప్పుడు వారం పది రోజులు బ్రేక్ ఇవ్వటం సద్దుమనగానే మళ్ళీ కొనసాగించటం
ఇది జగ్గయ్యపేటలో జరిగే ఇసుక మాఫియా తంతు
ఇసుకనుండు కోట్లు పిండుతున్నారు అందుకే ఈ లాభసాటి వ్యాపారాన్ని ఎవరు వదులుకోవడం లేదు ఇసుక మాఫియా లో పైకి కనిపించేది ఎవరైనా కానీ తెర వెనుక మాత్రం చక్రం తిప్పేది రాజకీయ నాయకులు అన్నది ఓపెన్ సీక్రెట్, ఆరోపణలలో నిజం లేకుంటే ఇసుక మాఫియా కు ఎందుకు చెప్పలేకపోతున్నారు అధికారులు
తనిఖీలకు అధికారులు ఎందుకు భయపడుతున్నారు, ఇసుక అక్రమ రవాణా గురించి తెలిసి ఎందుకు పట్టినట్లు ఉంటున్నారు ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఒక్కటే ఇసుక మాఫియా మీద ఏగవాళ్లకుండా చూస్తుంది దాని వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులే. మరి బరితెగిస్తున్నారని ఎక్కడైనా అడ్డుకునే ప్రయత్నం చేసిన వెంటనే ఫోన్ మోగుతుంది అక్షింతలు పడిపోతాయి ఇవన్నీ అవసరమా అని ఇసుక అక్రమార్కుల జోలికి వెళ్లకపోగా అధికారులు పోలీసులు వారి కొమ్ముకాస్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా మనవాళ్లే అని ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఉండటంతో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ఇసుక దందా వంద టిప్పర్లు 50 ట్రాక్టర్లు లగా సాగిపోతుంది
కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు కావడంతో ఇసుక దందా పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇసుక అని సాకుగా తీసుకొని తవ్వేస్తున్నారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్లుగా ఉచిత ఇసుక సాకు చూపించి అక్రమార్కులు ఇసుకను మాయం చేస్తున్నారు సింగిల్ పర్మిట్ తో ఒక్కొక్క టిప్పర్ లో 50 టన్నుల వరకు వేస్తూ రోజుకు 10 ట్రిప్పులు తోలుతున్నారు
తోలడమే కాకుండా ఇసుక తెలంగాణ ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు సాధారణంగా ఒక ట్రాక్టర్ మీద ఒక టిప్పర్ రోజుకు పది ట్రిప్పులు దాకా తిరుగుతుంది
ఒక పర్మిట్ తోనే రోజంతా ఇసుక రవాణా చేస్తుంటారు రోజుకి 10 టిప్పర్లకు పది పర్మిషన్ లు; తీసుకుంటారు
ఇసుక తరలించేది మాత్రం 100 టిప్పర్లు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇలా రోజుకి ఐదు నుండి 10 కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది నెలకు సుమారు 100 కోట్ల రూపాయల ఇసుక అక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఏడాదికి 1200 కోట్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు
దీన్నిబట్టి ఇసుక దందా అక్కడ మార్కులు ఎలా బంగారు బాటగా మారిపోయిందో అర్థమవుతుంది. ఎంత భారీగా లాభాలు ఏ వ్యాపారంలో వచ్చే అవకాశం లేకపోవడంతో ఎంతకు తెగించైనా ఇసుక దందా ఆగకుండా చూసుకుంటున్నారు స్థానికంగా ఉండే అధికార పార్టీ నేతలు అన్నదండలతో అధికారులు చలిచపుడు లేకుండా నిద్రపోతున్నారు
ఇ
సుక దందాలో ఇటీవల ప్రతిపక్షాలు ఆందోళనలు ఉదృతం చేయడంతో ఇసుక అక్రమార్కులు గేర్ మార్చారు నియోజకవర్గంలో జరిగే రవాణా మొత్తం ఎంపీ గారి ఆధ్వర్యంలో నడుస్తుందని ప్రచారం మొదలుపెట్టారు
అర్ధరాత్రి వేళ టిప్పర్లు లారీలు వందల సంఖ్యలో తెలంగాణకు తరలిస్తున్నారు జగ్గయ్యపేట నియోజకవర్గం లో అనుమంచిపల్లి అన్నవరం బోదవాడ మల్కాపురం గ్రామాలలోనూ మరియు వత్సవాయి మండలాల్లో ఎందుకు పల్లి పోలంపల్లి ఆలూరుపాడు గ్రామాల్లో పెనుగంచిప్రోలు మండలాల్లో సుబ్బాయి గూడెం అని గంటలపాడు శ నగపాడు ప్రాంతాల్లో ఇసుక కోసం వాగులను నదులను వేటిని విడిచి పెట్టడం లేదు
జగ్గయ్యపేట వత్సవాయి పెనుగంచిప్రోలు ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు
ప్రజలు ఇసుక ఉచితంగా ఇవ్వాలని ఉద్దేశంతో ఉచిత ఇసుక ప్రభుత్వం ప్రవేశిస్తే దీన్ని ఇసుక మాఫియా తనకు అనుకూలంగా మలుచుకుంటుంది నియోజకవర్గంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతున్న అధికారులు, నాయకులు మొద్దు నిద్ర పోవడంతో మాఫియా హద్దులు లేని ప్రయాణం చేస్తుందని స్థానికులు వాపోతున్నారు